నెల్లూరు RTC ANIL పార్సిల్ ద్వారా మూడు బాక్సుల్లో వాన పాములు తరలిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. వానపాముల రవాణా పై నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం పై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టాలన్నారు. వాస్తవాలు వెలికి తీయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్తలు
పార్సిల్‌లో వానపాములు పట్టివేత


