HYD: పోలీస్ ఆఫీసర్ కావాలనే దివ్యాంగుడు రాహుల్ చిరకాల స్వప్నాన్ని మల్కాజిగిరి సీపీ సుమతి సాకారం చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో రాహుల్‌ను తన కుర్చీలో కూర్చోబెట్టి, పోలీస్ టోపీ పెట్టి గౌరవించారు. వికలాంగుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీపీ సూచించారు. ఈ కార్యక్రమంపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.
వార్తలు
చిరకాల వాంఛ.. కమిషనర్ సీటులో దివ్యాంగుడు.!


