ATP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సప్తగిరి సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, నేతలు పాల్గొన్నారు. డీఎస్పీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు
వైఎస్ఆర్‌సీపీ భారీ నిరసన ర్యాలీ


