NRML: నిర్మల్ బాసర బస్టాండ్ వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడంతో మేకలు ప్లాస్టిక్ కవర్లను తింటూ ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో మేకల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ పరిసరాల్లో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేసేవారిపై పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలి.
వార్తలు
బస్టాండ్ వద్ద చెత్తాచెదారం


