PPM: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ డీసీఎం పాముల పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. మంగళవారం పార్వతీపురం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు ఆధ్వర్యంలో పార్టీ యువజన విభాగం నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు.
వార్తలు
'మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి'


