PLD: ఆగస్టు 1న సత్తెనపల్లిలో నిర్వహించనున్న డీవైఎఫ్‌ఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఐలు జిల్లా అధ్యక్షులు సలీం పిలుపునిచ్చారు. నరసరావుపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. యువత సమస్యలు, నిరుద్యోగం, మాదకద్రవ్యాల వినియోగంపై డీవైఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. మహాసభలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.
వార్తలు
సత్తెనపల్లిలో జిల్లా డివైఎఫ్ఐ మహాసభ


