CTR: పుంగనూరు(M) భీమగానిపల్లి సమీపంలో మంగళవారం ఉదయం ఎస్సై అన్సర్ భాషా వాహనాల తనిఖీలు చేస్తుండగా, పోలీసులను చూసి పారిపోతున్న ఆటోను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఆటోలోని ఎలకపల్లి ప్రభాకర్‌ను విచారించగా, పలు మండలాల్లో పంచలోహ విగ్రహాల చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడని, నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
వార్తలు
విగ్రహాల చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్


