హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం

CTR: పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈనెల 31న శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ రాము తెలిపారు. మండలంలోని ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, మానిటరింగ్ కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.