హైదరాబాద్: 28°C
వార్తలు

భూ భారతి రీ-సర్వేపై అవగాహన సమావేశం

VKB:​ మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామ పంచాయతీ వద్ద ‘భూ భారతి’ భూ రీ-సర్వేపై అవగాహన సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఎస్. గాయత్రి దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు. భూ రీ-సర్వే విధానం, ప్రయోజనాలపై వివరించారు.