TPT: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సు ప్రవేశాల గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. GAT-B 2026 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
వార్తలు
SPMVV PGలో ప్రవేశాలకు గడువు పొడిగింపు


