VKB: ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా దోమ మండల ఇన్‌చార్జిగా బొంపల్లి వెంకటేష్ మాదిగను ఆ సంఘం నేతలు తాత్కాలికంగా మంగళవారం నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో ఎమ్మార్పీఎస్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పేదలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని తెలిపారు.
వార్తలు
ఎమ్మార్పీఎస్ దోమ మండల ఇన్‌ఛార్జిగా వెంకటేష్


