GDWL: వడ్డేపల్లి మండలం బుడమరుసు గ్రామంలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. గోకరి గ్రామంలో లేని సమయంలో ఆయన భార్య రామేశ్వరి తన స్థలంలో పనులు చేస్తుండగా, సర్పంచ్ శేఖర్ జేసీబీతో చెట్లు తొలగించారని ఆరోపించారు. అడ్డుకున్న రామేశ్వరిపై దాడి చేశారని, అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
వార్తలు
భూమి వివాదంలో ఉద్రిక్తత


