హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్‌లో విజయనగరం కుర్రాడికి రజతం

AP: విజయనగరం జిల్లా కొండవెలగాడకు చెందిన 21 ఏళ్ల అజయ్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. అయితే, అజయ్ తండ్రి శ్రీనివాసరావు కూడా వెయిట్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 56KGల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఇవాళ ఆయన కుమారుడు సత్తా చాటడం విశేషం. ఆ గ్రామం అంతర్జాతీయ వేదికపై మార్మోగుతోంది.