KNR: తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా గన్నేరువరం మండలం గుణుకుల కొండాపూర్‌కు చెందిన లింగంపల్లి నాగరాజును నియమించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియామక పత్రం అందజేశారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తూ గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నాగరాజు తెలిపారు.
వార్తలు
కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నాగరాజు


