SRD: ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వెంటనే చేపట్టాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ నాయకులు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ సర్దుబాటు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రక్రియను ప్రారంభించేలా డీఈఓకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వార్తలు
టీచర్ల సర్దుబాటు లేక విద్యార్థులకు ఇబ్బందులు


