MBNR: మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వన మహోత్సవం సందర్భంగా పాలెం అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి తీసుకువచ్చిన నాణ్యమైన పండ్ల మొక్కలను గ్రామ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోద శ్రీశైలం యాదవ్, ఉప సర్పంచ్ బర్రె జనార్ధన్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్లయ్య యాదవ్, పంచాయతీ కార్యదర్శి మధు కుమార్ పాల్గొన్నారు.
వార్తలు
వన మహోత్సవం.. పండ్ల మొక్కల పంపిణీ


