హైదరాబాద్: 28°C
వార్తలు

'నిషేధిత కవర్లు వాడితే చర్యలు'

SRD: సదాశివపేట మున్సిపాలిటీలో వ్యాపారులు నిషేధిత పాలిథిన్ కవర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ శివాజీ హెచ్చరించారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యాపారాలు బట్ట, జ్యూట్ బ్యాగులు మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మార్కెట్‌కు వెళ్ళినప్పుడు బ్యాగ్‌లు తీసుకెళ్లాలని కోరారు.