హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్.. భారత్ పతకాల జోరు

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో రజతం దక్కింది. 79 కిలోల పురుషుల వెయిట్‌లిప్టింగ్‌లో వల్లూరి అజయ్ బాబుకు రజత పతకం సాధించాడు. అలాగే పురుషుల హై జంప్ విభాగంలో హైజంపర్ సర్వేశ్ కుషారేకు రజతం లభించింది. దీంతో ఇప్పటి వరకు కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ ఖాతాలో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు చేరాయి.