హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

KRNL: ఆలూరు పట్టణంలోని పలు కాలనీల్లో నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ గుర్రప్ప తెలిపారు. ఎన్జీవోస్ కాలనీ, కోయనగర్, ఉపాధ్యాయ నగర్ కాలనీ, చర్చి రోడ్డు, మార్కెట్ కమిటీ రోడ్డు ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.