GNTR: సీఆర్డీయే (CRDA) పరిధిలోని 14 చెక్ పోస్టుల వద్ద 40 సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సోమవారం తెలిపారు. ఆసక్తి ఉన్న సంస్థలు ఈ నెల 30వ తేదీలోగా టెండర్లు సమర్పించాలని, అదే రోజున వాటిని ఓపెన్ చేస్తామని చెప్పారు. పూర్తి వివరాలను www.guntur.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు.
వార్తలు
CRDA పరిధిలో 40 సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్ల పిలుపు


