హైదరాబాద్: 28°C
వార్తలు

పిల్లలను రోడ్డు దాటించిన పులి

ADB: తడోబా టైగర్ రిజర్వ్‌లో 'చిన్న మధు' ఆడ పులి తన పిల్లల పట్ల చూపిన ప్రేమ, జాగ్రత్త వహిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మోహర్లీ మార్గంలో పర్యాటకుని కెమెరాలో ఇవి రికార్డయ్యాయి. అడవి నుంచి బయటకు వచ్చిన పులి, రోడ్డుపై వాహనాలను గమనిస్తూ తన పిల్లలతో కలిసి సురక్షితంగా రోడ్డు దాటింది.