హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తెగిపడిన కరెంటు వైర్లు

SRD: కంగ్టి మండలం రాజారాం తండా లో కరెంటు సప్లై తీగలు తెగి కింద పడ్డాయని మంగళవారం గ్రామస్తులు తెలిపారు. స్థానిక ట్రాన్స్ఫార్మర్ నుంచి గ్రామానికి కరెంటు అందించే LT లైన్ వైర్ రోడ్డుపై తెగిపడిందన్నారు.తెల్లవారుజామున స్థానికులు దీన్ని గుర్తించి వెంటనే కరెంట్ సిబ్బందికి తెలిపి, కరెంటు తీగలు తొలగించడంతో ప్రమాదం తప్పిందన్నారు. తరచూ వైర్లు ఇలా తెగిపోతున్నాయన్నారు.