గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పారా షాట్‌పుట్ F-57 విభాగంలో ఇండియాకు స్వర్ణ పతకం లభించింది. షర్మిలా ధన్‌ఖడ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణం కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది.
క్రీడలు
BREAKING: భారత్‌కు మరో స్వర్ణం


