SS: రాష్ట్ర మంత్రి సవిత మంగళవారం ఉదయం 10 గంటలకు ఆర్డీవో కార్యాలయంలో ఎల్‌నినో పరిస్థితులపై అధికారులు, కూటమి నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు టీడీపీ కార్యాలయంలో రెండేళ్ల నమ్మకం–సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం, ఇంటింటి ప్రచారంపై ఐదు మండలాల క్లస్టర్, యూనిట్, కూటమి నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
వార్తలు
నేటి మంత్రి సవిత షెడ్యూల్ ఇదే..!


