SKLM: పలాస రాజకీయాల్లో మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టు చర్చనీయాంశంగా మారింది. హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాల తారుమారు ఆరోపణల నేపథ్యంలో చట్టపరమైన ఆధారాలతోనే అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీదిరి కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు (ఈ నెల 29న) YCP అధినేత జగన్ పలాసకు రానున్నారు.
వార్తలు
రేపు పలాసలో పర్యటించనున్న జగన్


