2026 కామన్వెల్త్ గేమ్స్‌లో మణిపూర్ క్రీడాకారులు సత్తా చాటారు. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం, రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం ఖేమ్‌చంద్ వారిని అభినందించారు. ఈ ప్లేయర్లు తమ అద్భుత ప్రదర్శనతో రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటారని ప్రశంసించారు. యువ క్రీడాకారులకు వీరు మార్గదర్శకంగా నిలుస్తారని కొనియాడారు.
క్రీడలు
మణిపూర్ అథ్లెట్లకు సీఎం అభినందనలు


