హైదరాబాద్: 28°C
క్రీడలు

'అతడిని పక్కన పెట్టాల్సిందే'

భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. అభిషేక్ శర్మ బదులుగా సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని సూచించాడు. అభిషేక్ బలహీనతను ప్రత్యర్ధి జట్లు పసిగట్టేశాయని, వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడి ప్రదర్శనలు అంతంతమాత్రమే గానే ఉన్నాయన్నాడు. అతడి స్ధానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని పేర్కొన్నాడు.