కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన జ్ఞానేశ్వరి యాదవ్‌ను ప్రధాని మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఆమె సాధించిన ఈ విజయం దేశంలోని యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను' అని మోదీ పేర్కొన్నారు.
క్రీడలు
జ్ఞానేశ్వరి యాదవ్‌పై మోదీ ప్రశంసలు


