హైదరాబాద్: 28°C
వార్తలు

పల్లె దవాఖానను ప్రారంభించిన మంత్రి

NGKL: అమ్రాబాద్ మండలం బ్రహ్మగిరి గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవఖానను మంత్రి అట్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలిసి సోమవారం రాత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు.