హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇవాళే భారత జట్టు ప్రకటన

శ్రీలంక టెస్టు సిరీస్ నేపథ్యంలో BCCI ఇవాళ భారత జట్టను ప్రకటించనుంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంక-భారత్ మధ్య ఈ టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా ఇరు జట్టు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా, గాయాల కారణంగా భారత స్టార్ ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.