సునీల్ గవాస్కర్ బీసీసీఐకి కీలక సూచన చేశాడు. కొత్త సీజన్‌లో మన మైదానాల్లో బౌండరీ లైన్లను వెనక్కి జరపాలన్నాడు. స్వదేశంలో అదరగొట్టే భారత బ్యాటర్లు పెద్ద మైదానాలు ఉండే దేశాల్లో తడబడుతున్నారని, ఇటీవల IRL, ENG పర్యటనల్లో ఇది స్పష్టంగా కనిపించిందన్నాడు. ప్రపంచ కప్‌నకు ముందు మన బ్యాటర్లు అలవాటు పడేందుకు కొత్త సీజన్ ప్రారంభమయ్యే సమయానికి బౌండరీల దూరం పెంచాలని సూచించాడు.
క్రీడలు
బౌండరీలు వెనక్కి జరపండి: గావస్కర్


