యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్‌తో పోల్చాడు. సూర్యవంశీ టెక్నిక్ బ్రాడ్‌మాన్‌ను పోలి ఉంటుందని, ఆయన కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడని తెలిపాడు. రానున్న రోజుల్లో బ్రాడ్‌మాన్ రికార్డులన్నింటినీ వైభవ్ బద్దలు కొడతాడని తన యూట్యూబ్ ఛానెల్‌లో ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
'వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ బ్రాడ్‌మన్‌ను గుర్తు చేస్తోంది'


