భారత క్రికెట్ జట్టు సహాయ కోచ్ ర్యాన్ టెన్ డెస్కాటే తన పదవికి రాజీనామా చేశాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన యూకేలో ఉండగానే ఈ విషయం బీసీసీఐకి తెలియజేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లను భారత్ కోల్పోయిన వెంటనే ఆయన జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడం గమనార్హం.
క్రీడలు
టీమిండియా కోచ్ రాజీనామా


