హైదరాబాద్: 28°C
క్రీడలు

'అతడి విషయంలో కఠిన నిర్ణయం అవసరం'

అభిషేక్ శర్మ ఫామ్‌పై మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. ప్రపంచకప్ నుంచే ప్రత్యర్థులు అభిషేక్ ఆట తీరును పసిగట్టారని, అందుకే ఆయన విషయంలో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నాడు. ఇదే సమయంలో సంజు శాంసన్‌కు త్వరలోనే టీ20 జట్టులో మళ్లీ చోటు లభిస్తుందని క్రిస్ శ్రీకాంత్ గట్టిగా విశ్వసిస్తున్నట్లు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.