ఐపీఎల్ ట్రేడ్ విండోలో హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకునేందుకు DC ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఢిల్లీకే ఎక్కువ నష్టం జరుగుతుందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే కుల్దీప్ యాదవ్‌ను కోల్పోయిన ఆ జట్టు, ఇప్పుడు హార్దిక్ కోసం అక్షర్‌ను కూడా MIకి ఇస్తే అనుభవజ్ఞుడైన భారత స్పిన్నర్ లేక జట్టు సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించాడు.
క్రీడలు
హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా?


