హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్ కోచ్‌గా జిదాన్

ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా దిగ్గజ ఆటగాడు జినడిన్ జిదాన్ ఎంపికయ్యాడు. 2030 వరకు జిదాన్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఫ్రాన్స్ మాజీ కెప్టెన్ అయిన జిదాన్‌కు ఆటగాడిగా, కోచ్‌గా గొప్ప చరిత్ర ఉంది. కాగా, 14 ఏళ్లుగా ఫ్రాన్స్ కోచ్‌గా ఉన్న డిడియర్ డెషాంప్స్ పదవీకాలం 2026 వరల్డ్ కప్‌తో ముగిసింది. ఆయన పదవీ కాలంలో ఫ్రాన్స్ 2018 ఫిఫా WC సాధించింది.