TG: సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న వృద్ధురాలిని ఢీకొట్టిన కారు.. అంతటితో ఆగకుండా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలితో పాటు ఇంట్లో ఉన్న మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు కందుగుల రాధవ్వ, కెమ్మసారం లక్ష్మీ, ఓ చిన్నారిగా పోలీసులు గుర్తించారు.
క్రైమ్
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement


