ముక్కోటి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ. వీరనారిగా పేరొందిన ఆమె, నిజాం భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి మహిళ. తన భూమిని లాక్కోవాలని చూసిన దేశ్‌ముఖ్ కడియం రామచంద్రారెడ్డి గుండాలను ఎదిరించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఆమె భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. మహిళా చైతన్యానికి, విప్లవానికి ఆమె ఒక గొప్ప ప్రేరణ.
వార్తలు
INSPIRATION: చాకలి ఐలమ్మ
Advertisement
Advertisement
Advertisement


