TG: భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఒక కిరాణా దుకాణదారుడు(60) తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చాక్లెట్ల కోసం వెళ్లిన చిన్నారిని గదిలోకి తీసుకెళ్లగా, ఆమె మూడేళ్ల చెల్లి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దాంతో స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేయగా, అతడు పోలీస్ స్టేషన్‌కు పారిపోయాడు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
క్రైమ్
దారుణం.. చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం
Advertisement
Advertisement
Advertisement


