కొలంబో-సిడ్నీ శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లో ఉండగా పిడుగుపాటుకు గురైంది. భారీ శబ్దంతో ఒక ఇంజిన్ దెబ్బతినడంతో 207 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పైలట్ అప్రమత్తమై విమానాన్ని తిరిగి కొలంబోకు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, వారి కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించింది.
వార్తలు
విమానం గాల్లో ఉండగా పిడుగుపాటు..!
Advertisement
Advertisement
Advertisement


