హైదరాబాద్: 28°C
వార్తలు

బిక్షాటన చేస్తున్న రోబో

Advertisement

AI, రోబోల వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల వేళ, చైనాలో ఓ రోబో నడివీధిలో భిక్షాటన చేస్తూ విస్మయానికి గురిచేస్తోంది. మోకాళ్లపై కూర్చొని యాచిస్తున్న ఈ హైటెక్ రోబో.. ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం క్యూఆర్ కోడ్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'మనుషుల ఉద్యోగాలు ఊడగొట్టిన పాపానికి రోబోలకే అడుక్కునే ఖర్మ పట్టింది' సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Advertisement