KDP: ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, సచివాలయ ఉద్యోగులపై కేసులు పెట్టాలని జిల్లా హౌసింగ్ పీడీని, పోలీసులను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ప్రొద్దుటూరులో 11 మంది కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణాల పేరుతో లబ్ధిదారులు, ప్రభుత్వం నుంచి దోపిడీ చేశారని మంత్రి తెలిపారు.
వార్తలు
కాంట్రాక్టర్లపై కేసులు పెట్టండి: మంత్రి


