TG: HYDలోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓబులేష్ అనే హోంగార్డ్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఓ హోటల్ వద్ద మెట్లు ఎక్కుతుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనకు CPR చేసినప్పటికీ ఫలితం దక్కలేదని, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు.
క్రైమ్
VIDEO: కుప్పకూలిన హోంగార్డ్
Advertisement
Advertisement
Advertisement


