TG: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్‌లో ఘోరం జరిగింది. నవనీత(28) అనే మహిళ తన ఇద్దరు పిల్లలు విఘ్నేష్(7), మధుప్రియ(5)లకు ఉరివేసి, ఆపై తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement


