హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాల వివాదంపై 'సిట్' ఏర్పాటు

Advertisement

అయోధ్య విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై UP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై సమగ్ర విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, రాబోయే 15 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా సిట్‌ను యూపీ సర్కార్ ఆదేశించింది.

Advertisement

Advertisement