హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 14: ఆదివారం పంచాంగం

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం చతుర్దశి: ఉ.11-42 తదుపరి అమావాస్య రోహిణి: రా. 10.48 తదుపరి మృగశిర వర్జ్యం: మ. 3-20 నుంచి 4-49 వరకు తిరిగి తె. 4-01 నుంచి 5-30 వరకు అమృత ఘడియలు: రా. 7-49 నుంచి 9-18 వరకు దుర్ముహూర్తం: సా. 4-46 నుంచి 5-38 వరకు రాహుకాలం: సా. 4-30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.5.29; సూర్యాస్తమయం: సా.6.31.

Advertisement

Advertisement