హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 13: శనివారం పంచాంగం

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం త్రయోదశి: మ. 2-03 తదుపరి చతుర్దశి కృత్తిక: రా. 12-24 తదుపరి రోహిణి వర్జ్యం: మ. 1-08 నుంచి 2-38 వరకు అమృత ఘడియలు: రా. 10.08 నుంచి 11-38 వరకు దుర్ముహూర్తం: ఉ. 5-29 నుంచి 7-13 వరకు రాహుకాలం: ఉ. 9-00 నుంచి 10-30 వరకు సూర్యోదయం: ఉ.5.29; సూర్యాస్తమయం: సా.6.31 మాస శివరాత్రి.

Advertisement

Advertisement