హైదరాబాద్: 28°C
భక్తి

జూన్ 12: శుక్రవారం పంచాంగం

Advertisement

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం ద్వాదశి: సా. 4-13 తదుపరి త్రయోదశి భరణి: రా. 1-51 తదుపరి కృత్తిక వర్జ్యం: మ. 12-13 నుంచి 1-44 వరకు అమృత ఘడియలు: రా. 9-18 నుంచి 10-49 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-04 నుంచి 8-56 వరకు తిరిగి మ. 12-25 నుంచి 1-17 వరకు రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.5.28; సూర్యాస్తమయం: సా.6.30.

Advertisement

Advertisement