VZM: ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఉ 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎల్‌కోట క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో స్పష్టంగా వ్రాసుకొని రావాలన్నారు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, మరియు సంబంధిత పత్రాలు తప్పకుండా జతచేయాలన్నారు.
వార్తలు
నేడు ప్రజాదర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


