PLD: యువత వాహనాల నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఎస్సై రాజశేఖర్ అన్నారు. గురువారం సాయంకాలం గుంటూరు రోడ్‌లో వాహనాలు తనిఖీ చేపట్టారు. మితిమీరిన వేగంతో వెళ్లడం ద్వారా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని వాహనదారులకు అవగాహన కల్పించారు. సరైన పత్రాలు లేని కొన్ని వాహనాలకు అపరాధ రుసుము విధించారు.
వార్తలు
VIDEO: 'మితిమీరిన వేగం ప్రాణానికే ప్రమాదం'
Advertisement
Advertisement
Advertisement


